వైయస్ జగన్ కేసులో సిబిఐ రెండో దశ సోదాలు

చెన్నై, బెంగళూర్, ముంబై, విశాఖపట్నం నుంచి ఆరుగురు సిబిఐ డిఐజిలను హైదరాబాదుకు రప్పించారు. వారితో బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తున్నారు. పెట్టుబడులు, ఆదాయం పన్ను వివరాలను ఆదాయం పన్ను శాఖ సిబిఐకి అప్పగించింది.












Click it and Unblock the Notifications