బాబు పాదయాత్రలో జగన్ పార్టీ కార్యకర్తల ఘర్షణ

చంద్రబాబు తన ఆస్తుల వివరాలు వెల్లడించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు చంద్రబాబు అవినీతిపై కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications