వైయస్ జగన్‌పై రేపో మాపో ఈడి కేసు నమోదు?

ఇప్పటికే జగన్ అక్రమ ఆస్తులపై విచారణ జరుపుతున్న సీబీఐ నుంచి ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని, ఆధారాలను ఈడీ సేకరించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీబీఐ అధికారులతో సుదీర్ఘ మంతనాలు జరిపారని ఆ వార్తాకథనం సారాంశం. జగన్ కంపెనీల్లోకి విదేశీ నిధులు వెల్లువెత్తిన వైనంపై ఆధారాలు సేకరించారు. కేసును పూర్తిస్థాయిలో పరిశోధించేందుకు ఈడీ అధికారుల బృందం మారిషస్‌కు వెళ్లినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications