రాజీనామాలపై మొండికేస్తున్న తెలంగాణ ఎంపిలు

వైయస్సార్‌పై రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి మాత్రమే తాము ఢిల్లీ వచ్చామని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో తమకు సంబంధం లేదని మరో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. పార్లమెంటుకు ఆ మధ్యకాలంలో వెళ్లిన ముగ్గురు పార్లమెంటు సభ్యుల గురించి ప్రస్తావించగా ఆ విషయం వారినే అడగాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం శానససభ్యులు రాజీనామాలు చేసిన విధానాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications