పాట్నా ఐఐటిలో హైదరాబాదు అమ్మాయి ఆత్మహత్య

కాగా, ఐఐటి మద్రాసులో రెండో సంవత్సరం పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న బి. గౌరీ శంకర్ అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో బుధవారం శవమై తేలాడు. అతను బెంగుళూర్ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌లో ఉద్యోగి. వారికి స్యూసైడ్ నోట్ ఏదీ కనిపించకపోవడంతో అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు నెలల కాలంలో ఐఐటి మద్రాసులో ఇది మూడో ఆత్మహత్య.












Click it and Unblock the Notifications