జగన్‌పై మిత్రులను అప్రమత్తం చేసిన కాంగ్రెసు

యూపీఏ భాగస్వామ్య పక్షాలనేతలైన శరద్‌పవార్, మమతా బెనర్జీలాంటి వారితో కలసి పనిచేస్తామని జగన్ చెప్పటాన్ని కాంగ్రెస్ వర్గాలు తప్పు పడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రమే కాదు యూపీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా జగన్ అక్రమార్జన, సీబీఐ కేసులు తదితర విషయాలు తెలిస్తే తమ మిత్ర పక్షాలు కూడా దూరం పెడతాయని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.. జగన్ వ్యవహారంపై.యూపీఏ భాగస్వామ్యపక్షాలనూ అప్రమత్తం చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications