ప్రాణాపాయ స్థితిలోనే అజర్ కుమారుడు ఆయాజ్

ఎడమ ఊపిరితిత్తులకు మాత్రమే శస్త్రచికిత్స చేశామని అపోలో వైద్యుడు హరిప్రసాద్ చెప్పారు. దాదాపు 80 యూనిట్ల రక్తం ఎక్కించామని ఆయన చెప్పారు. వెన్నెముకకు మూడు గాయాలైనట్లు ఆయన తెలిపారు. మెదడులో రక్తం గడ్డ కట్టిందని, మెదడు పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. దాదాపు మరణించే స్థితిలో ఆయాజ్‌ను ఆస్పత్రికి తెచ్చారని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి అయాజ్ బయటపడతాడా, లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications