సబ్బం హరి రాజీనామా చేస్తారు: మేకపాటి ప్రకటన

తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ చెప్పినట్లు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేసి మూడు రాష్ట్రాలకు నదీ జలాలను సమానంగా పంచాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో కూడా తమ పార్టీ అధ్యక్షుడు జగన్ అదే విషయం చెప్పారు. జగన్ వాదన సహేతుకమైందని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఎందుకు స్పందించలేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications