అర్ధరాత్రి చిరంజీవిని కలిసిన బొత్స సత్యనారాయణ

ఇందులో భాగంగా ఇటీవల కొన్ని ప్రాంతాలలో విలీనం కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో విలీన కార్యక్రమం ఉంటుందని సోమవారం బొత్స ప్రకటించారు. పలు ప్రాంతీయ విలీన కార్యక్రమాలను చిరంజీవి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కాగా భేటీ అనంతరం చిరంజీవి మలేషియా బయలుదేరి వెళ్లారు. బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. పిసిసి, డిసిసి పునర్వవ్యస్థీకరణ, బాన్సువాడ ఉప ఎన్నికలపైన ఆయన అధిష్టాంతో చర్చిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications