నలుగురు బాలికలను మింగిన చెరువు

మరో బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఒకే గ్రామంలో నలుగురు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని మంత్రాల నెపంతో సజీవ దహనం చేశారు. జిల్లాలోని దోమకొండ మండలంలోని బీబీపేట గ్రామంలో ఓ వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబం అతనిని సజీవ దహనం చేసింది.












Click it and Unblock the Notifications