తెలంగాణపై నెలలో ఆజాద్ ప్రకటన: వివేక్

తెలంగాణలో సకల జనుల సమ్మె విజయవంతంగా సాగుతుందనే విషయాన్ని తాము ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లామని ఆయన చెప్పారు. తెలంగాణ రావడానికి అందరూ సహకరిస్తే సమస్యలు ఉండవని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలో కాంగ్రెసు పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపైనే బాన్సువాడ ఉప ఎన్నిక జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications