ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు అంబటి సవాల్

తనతో చర్చకు రాధాకృష్ణ 24 గంటల్లో చర్చకు రావాలని ఆయన అన్నారు. తనపై కక్షతోనే తప్పుడు వార్తాకథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాధాకృష్ణ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉడత ఊపులకు తాను బెదిరేది లేదని ఆయన అన్నారు. ఎబిఎన్ చానెల్‌పై పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications