చిరంజీవిని తెలంగాణలో తిరగనివ్వం: కోమటిరెడ్డి

ఈ నెలాఖరులోగా అధిష్టానం నుంచి తెలంగాణపై ప్రకటన రాకపోతే హైదరాబాదుకు వచ్చే రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను అడ్డుకోవడానికి చూస్తే ప్రభుత్వ మనుగడ కష్టమని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై ప్రకటన చేయకపోతే ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధపడుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications