తొమ్మిదో రోజుకు చేరిన సకల జనుల సమ్మె

ఆటోతో పాటు వెనుక ఉన్న పలు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను బస్సు ఢీకొంది. దీంతో అవన్నీ ధ్వంసమయ్యాయి. ఆగ్రహం చెంది జెఏసి కార్యకర్తలు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు సకల జనుల సమ్మెలో భాగంగా జిహెచ్ఎంసీ కార్మికులు పనులు నిలిపివేయడంతో రాజధానిలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచి పోయింది. చెత్త తీసుకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. నగరంలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడికక్కడే నిలిచిపోయింది. కాగా జిల్లాల్లో సమ్మె ఉధృతి కొనసాగుతోంది. కాగా నల్గొండ జిల్లా సూర్యపేటలో నడుస్తున్న బస్సుల టైర్లలో జెఏసి కార్యకర్తలు గాలి తీసేశారు.












Click it and Unblock the Notifications