సింఘ్వీపై ధ్వజమెత్తిన తెలంగాణ నాయకులు

పాలన స్తంభించలేదనే సింఘ్వీ మాటను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తప్పు పట్టారు. పాలన స్తంభించకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి బొగ్గు, విద్యుత్ కావాలని ఎందుకు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ సింఘ్వీకి సూచించారు. సింఘ్వీ ప్రకటనను ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications