జగన్ ఆస్తుల విచారణ అందుకే మందగించింది: డిఎల్

జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని గాని మరే ఇతర ముఖ్య నేతలను కానీ కలవలేదన్నారు. సిబిఐ విచారణతో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ తన విచారణ కొనసాగిస్తోందని కాంగ్రెసు పార్టీకి దాంతో సంబంధం లేదన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, గాలి మైనింగ్, జగన్ ఆస్తులపై సిబిఐ పరిశీలిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications