తెలంగాణ తీసుకురండి లేదా మాతో రండి: ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. ఆయన తమ పార్టీ సీట్లు పెంచుకోవాలనే దృష్టితోనే ఆయన ఉన్నారని ఆరోపించారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం తాము తలపెట్టిన ఒక్కరోజు ఆందోళనలో గందరగోళం సృష్టించడానికి టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ కోసం అధికార పార్టీ ముందుకు రాకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం ఉండదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications