జై తెలంగాణ అనాలంటూ ఎంపీ వెంట పడిన హిజ్రాలు

ఆయన కెకె ఇంటికి వచ్చిన సమయంలో అక్కడే ఉన్న హిజ్రాలు ఆయన వెంట పడ్డారు. జై తెలంగాణ అని నినాదాలు చేయాలని ఆయనను డిమాండ్ చేశారు. నినాదాలు చేసే దాకా వదలలేదు. కాగా కెకె ఇంట్లో సమావేశానికి ఎంపీ రాజయ్య, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications