పదో రోజుకు చేరిన సకల జనుల సమ్మె

ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ నేతలు, కార్యకర్తలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బిజెపి సీనియర్ నాయకులు సిహెచ్ విద్యాసాగర్ రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం తదితరులు హాజరు కానున్నారు. అయితే కెసిఆర్ బుధవారం నుండి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కెసిఆర్ హాజరుపై అప్పుడే ఖచ్చితంగా ఏం చెప్పలేక పోతున్నారు. అయితే ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ మాత్రం సిద్ధం చేస్తున్నారు. కాగా జిహెచ్ఎంసి సమ్మెలో పాల్గొనటంతో నగరంలో చెత్త ఎక్కడికి అక్కడే పేరుకు పోయింది.












Click it and Unblock the Notifications