బిజెపిలో కుమ్ములాట, మోడీ కోసం వదిలేసిన అద్వానీ

నాగపూర్‌లో కలిసినప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అద్వానీతో ఆ విషయం స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అద్వానీ, మురళీ మనోహర్ జోషీలాంటి నాయకులు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, తమ తర్వాతి తరంవారికి అవకాశం ఇవ్వాలని సంఘ్ పరివార్ చెబుతోంది. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన అద్వానీ పార్టీ రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, గాంధీనగర్‌లో గెలవడానికి తనకు మోడీ మద్దతు అవసరం లేదనే సంకేతాలను ఆయన పంపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications