తెలంగాణ కోసం ఇక మిలిటెంట్ ఉద్యమం: కోదండరామ్

కాగా మిలిటెంట్ తరహా ఉద్యమంపై కోదండరామ్ అనంతరం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. మిలిటెంట్ తరహా పోరాటం అంటే హింసాయుతం కాదని అహింసాయుతంగానే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో నాడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం తరహా భారీ ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అహింసాయుతంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడమని చెప్పారు.












Click it and Unblock the Notifications