తెలంగాణ మంత్రులు పారిపోతారు: రాములమ్మ

తమ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను కేంద్రానికి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వకుంటే ప్రజలు క్షమించరన్నారు. ముఖ్యమంత్రి మొండి వైఖరితో వెళితే ఆ పదవే పోయే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణపై మాట తప్పిన కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల జీతంలో కోత విధించాలన్నారు. ఐక్యతతో తెలంగాణ సాధించుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications