అందరివాడు అందనివాడే: చిరుపై ఎంపీ మోదుగుల

మరో నేత కళా వెంకట్రావు సైతం ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి టైంపాస్ ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదన్నారు. 2జి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని మరో నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. హైదరాబాద్ కెసిఆర్ సొత్తు కాదన్నారు.












Click it and Unblock the Notifications