తెలంగాణ వేరు కాశ్మీర్ వేరు: గులాం నబీ ఆజాద్

సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సహకరించాలని కోరారు. సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలని కోరారు. తెలంగాణపై రాష్ట్ర స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని జాతీయస్థాయిలో చర్చించాల్సి ఉందన్నారు. తెలంగాణపై అధిష్టానం సీరియస్‌గా పని చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications