బియ్యం పథకం ఫైలు పైనే సంతకం చేశా: సిఎం

దీని ద్వారా 91 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని బీడు భూమిని సాగు భూమిగా మార్చుతామని హామీ ఇచ్చారు. పావలా వడ్డీ రుణాలు విడుదల చేసినట్లు చెప్పారు. సమ్మె వల్ల తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ జల ప్రభను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ముసాయిదాలో పేర్కొన్న వాటిని దశల వారిగా నెరవేర్చుతామన్నారు.












Click it and Unblock the Notifications