నలుగురిని మింగిన గోదావరి, బతుకమ్మ విషాదం

గోదావరినదిలో మునిగిన ముగ్గురి శవాలను వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కొనగంటి శివకృష్ణ (15), తోట సందీప్ (14), వరస కృష్ణమోహన్ (22), వరస సత్యనారాయణ (20). చివరి ఇద్దరు అన్నదమ్ముళ్లు. సత్యనారాయణ మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications