చర్చలపై తెలంగాణ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు?

టిఎన్జీవో కార్యాలయంలో సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ మాట్లాడారు. ప్రభుత్వం మోసపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. సమ్మెను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరన్నారు. ఉద్యోగులపై ఓ పక్క కేసులు పెడుతూననే మరోవైపు ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం బెదిరింపులకు ఉద్యోగులు లొంగే సమస్య లేదన్నారు.












Click it and Unblock the Notifications