తెలంగాణవాదులకు డిజిపి దినేష్ రెడ్డి హెచ్చరిక

ఎవరినీ బలవంతంగా సమ్మెలో పాల్గొనేలా చూసినా ఊరుకోమన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని అయితే అప్పుడు రెండు లేదా మూడు గంటలు జరిగేవని అప్పుడు పోలీసులు కల్పించుకోపోయే వారన్నారు. కానీ ఇప్పుడు రోజుల కొద్ది అంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టే తాము కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications