పిచ్చి పట్టిన మాటలు: కెటిఆర్‌పై డిఎల్ ధ్వజం

రాష్ట్రంలోని నేతలంతా ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర అని మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కరూ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం శుక్రవారం కడపలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేతలంతా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వారి వారి పార్టీల బలాలు పెంచుకోవడానికి రాయలసీమ గురించి మాట్లాడుతున్నారన్నారు. ఎవరూ కూడా సీమకు ఏం చేస్తామో చెప్పడం లేదన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును వదులుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications