ఎమ్మెల్సీ మోహన్ రెడ్డిని తరిమేసిన తెలంగాణవాదులు

రాజీనామా చేసిన తర్వాతనే రావాలంటూ మోహన్ రెడ్డిని ఉపాధ్యాయ జెఎసి నాయకులు, కార్యకర్తలు తరిమికొట్టారు. ఈ సమయంలో ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో కొద్ది మందికి గాయాలు కూడా ఆయ్యాయి. మోహన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications