అధికారులొద్దు ముఖ్యమంత్రే రావాలి: చర్చలపై టిఎన్జీవో

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ్మెపై వాస్తవ నివేదిక కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సిఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండు చేశారు. సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లుగా తమకు కనిపించడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications