మా ఎంపీలు తప్పు చేసినా చర్యలు కానీ...: సింఘ్వీ

తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు చేసినది పెద్ద నేరమేమీ కాదన్నారు. ప్రతి ఒక్కరు ప్రస్తుత పరిస్థితులన్ని అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ అంశం చాలా సున్నతమైనదని అందరూ గుర్తించాలన్నారు. అగ్నిగి ఆజ్యం పోయకూడదని కోరారు. కాగా శనివారం రైలు రోకోలో పాల్గొన్న పలువురు కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు అరెస్టయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications