తాగి విద్యార్థులపై దాడి చేసిన హీరో నవదీప్, కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నవదీప్‌పై బంజారాహిల్సు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నవదీప్ నోవాటెల్ హోటల్లో తాగిన మైకంలో ఇంజనీరింగ్ విద్యార్థులపై దాడి చేశారు. అమ్మాయిలతో కలిసి నవదీప్ వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నవదీప్‌తో పాటు మరో ఇద్దరి పైనా కేసు నమోదు చేశారు. కేసును మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ పిఎస్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు చెప్పారు.
అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో హోటల్లోని ఐస్ క్రీం పార్లర్ వద్ద ఐస్ క్రీం తింటున్న విద్యార్థుల వద్దకు ఓ అమ్మాయితో పాటు వెళ్లి దాడి చేశాడు. వారి చేతులో ఉన్న సెల్ ఫోన్లు ధ్వంసం చేశాడు. పిఎస్‌లో నేను ఏం చెప్పినా చెల్లుతుందని, పోలీసులు తన వాళ్లే అని చెబుతూ తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications