రోశయ్య ఎమ్మెల్సీ స్థానం కోసం కోటగిరి ప్రయత్నాలు!

కాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ నెల 24వ తేదికి నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో పలువురు కాంగ్రెసు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రోశయ్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆ వర్గానికి చెందిన నేతలు, ఆంధ్రా ప్రాంతం నేత కాబట్టి ఆ ప్రాంతం నేతలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణకు చెందిన నేతలు ఇలా ఆ సీటుపై పలువురు ఆశలు పెట్టుకున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications