కర్నాటకలో ఘోర ప్రమాదం: 5గురు ఆంధ్రుల మృతి

వీరు వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్ కుటుంబీకులు. ఈ ప్రమాదంలో ప్రకాశ్, జ్యోతి, రామారావు, లలిత, మరొకరు మృతి చెందారు. ప్రకాశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. అతను జ్యోతిష్యుడిగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన అందరికీ సుపరిచితుడు. ప్రకాశ్ ఆయన కుటుంబం ప్రమాదంలో మరణించిందని తెలియడంతో సొంత గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications