ముగ్గురు ఇంజనీరింగ్ స్డూడెంట్స్ ఆత్మహత్య యత్నం

తమ తల్లిదండ్రులు తమను నమ్ముకొని లక్షల రూపాయలు పెట్టి తమను చదివిస్తుంటే తాము మాత్రం చదువులో అంతగా రాణించలేక పోతున్నామని మధు, ప్రసాద్ తమ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. పవన్ తాను ప్రేమలో విఫలమైనందున ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications