హెచ్చార్సీకి భద్రాచలం గొడవ, ఈవోపై ఫిర్యాదు

అర్చకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. అనంతరం అర్చకుడి చేతి వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని బలవంతంగా హుండీలో వేయించాడు. ఘటనపై ఆలయ అర్చకులు ఈవోపై మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఆలయ ఈవోపై అర్చకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీరు సరిగా లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications