ఎమ్మెల్సీగా డి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక

కాగా 2004, 2009 ఎన్నికల్లో డి శ్రీనివాస్ పిసిసి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పటికీ డిఎస్ సంయమనం వ్యవహరించి పార్టీకి చిక్కులు తేకుండా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. 2010 ఉప ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి పార్టీ ఆదేశించిందే తడవుగా బిజెపి అభ్యర్థిపై పోటీకి దిగారు. ప్రస్తుత పరిస్థితులు, పార్టీ పట్ల ఆయనకు గల అంకితభావం ఎమ్మెల్సీ స్థానం రావడానికి దోహదపడింది.












Click it and Unblock the Notifications