ఎంసెట్ నుండి మెడిసిన్ ఔట్, ఇక హిందీ, ఇంగ్లీషులోనే

కాగా ఈ విషయాన్ని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా గురువారం స్పష్టం చేశారు. ఎంసెట్‌లో మెడికల్ పరీక్ష ఉండదని ఇక నుండి జాతీయస్థాయిలోనే ఉంటుందని చెప్పారు. పేద రోగులను కార్పోరేట్ ఆసుపత్రులు మోసం చేస్తున్నాయని, డెంగీ నిర్ధారణ కాకపోయినా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు అందినంత గుంజుకుంటున్నాయన్నారు. ఆసుపత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్లే రోగులు మోసపోతున్నారన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో అక్రమాలను అరికట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డెంగీ వ్యాధికి ఎలిసా పరీక్షలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications