టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు, నివేదిక కోరిన స్పీకర్

కాగా మరోవైపు తెలంగాణపై కాంగ్రెసు పార్టీ దాటవేసే ధోరణి అవలంభిస్తే ప్రజలు క్షమించరని టిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నవంబర్ 1న ప్రజలు నల్లజెండాలు ప్రదర్శిస్తే కేసులు పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. భాగస్వామ్య పక్షాలతో చర్చలని చెప్పడం కాలాయాపన కోసమే అన్నారు. యుపిఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ వ్యతిరేకించడం లేదని ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే కాంగ్రెసు ఒప్పించాలన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే ఎన్డీయే మద్దతివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణపై మొదట కాంగ్రెసు తన వైఖరి తెలియజేయాలన్నారు.












Click it and Unblock the Notifications