గాలి కేసు: సబితా ఇంద్రారెడ్డిని విచారించిన సిబిఐ

సబితా ఇంద్రా రెడ్డి తర్వాత మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శత్రుచర్లను ప్రశ్నించే అవకాశాలున్నాయి. అలాగే ఓబుళాపురం గనుల్లో అక్రమాలు జరిగాయని వాటిని నిరూపిస్తామని మూడేళ్ల క్రితం అక్కడ సందర్శించిన అఖిల పక్షం నేతలను కూడా సిబిఐ కలిసి ప్రశ్నించే అవకాశముంది. సబితకు ముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సిబిఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications