ఇంజినీరింగ్ ఫీజుల్లో కోటాల వారి తేడాలొద్దు: హైకోర్టు

అలాగే ప్రతి ఏడాది డిసెంబర్లో సీజ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని కోర్టు కోర్టు ఆదేశించింది. కాగా ఇటీవల ఇంజినీరింగ్ కళాశాలలు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లాలోని కోట మండలంలోని విద్యానగర్‌లో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు జాతీయ స్థాయి సదస్సు శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఐఈఈఈ కోర్సు గురించి చర్చిస్తారు.












Click it and Unblock the Notifications