హైదరాబాదులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దీక్షకు నో పర్మిషన్

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులోనూ దీక్షలకు పోలీసులు నిరాకరించారు. దీంతో దీక్ష వేదిక హైదరాబాద్ నుండి కరీంనగర్ మారనుంది. పట్టణంలోని సర్కస్ గ్రౌండ్స్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేయనున్నారు. మొదట వరంగల్లో గానీ కరీంనగర్‌లో గానీ చేయాలనే చర్చ టిఆర్ఎస్‌లో వచ్చింది. అయితే మెదక్ జిల్లాలో పర్యటించిన సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు దీక్షలు కరీంనగర్‌లో ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications