కిరణ్‌కు సిఎంగా అర్హత లేదంటూ హైకోర్టులో పిటిషన్

వేణుగోపాలాచారి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు రేపు బుధవారం విచారణ చేపట్టనుంది. తెలుగుదేశం పార్టీని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆయన ప్రతివాదులుగా చేర్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పతనమైనట్లేనని వేణుగోపాలాచారి ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేశారని, కిరణ్ కుమార్ రెడ్డి బలపరీక్షకు సిద్దపడాల్సిందేనని ఆయన అన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications