గాలి గనుల కేసులో 4న సిబిఐ ముందుకు జగన్

కాగా ఇటీవలే సిబిఐ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డి గనుల కేసుపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గనుల శాఖ అధికారులు శ్రీలక్ష్మి తదితరులను విచారించిన విషయం తెలిసిందే. ఇటీవలె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవులో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు జగన్ తన ఆస్తుల విషయంలో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా గాలి కేసులో నోటీసులు జారీ చేయడం విశేషం.












Click it and Unblock the Notifications