మూడు ప్రాంతాల కోరిక అదే: ఎమ్మెల్యే దేవినేని ఉమా

రాష్ట్రం సమైక్యంగా అభివృద్ధి చెందాలన్నదే మూడు ప్రాంతాల గుండె చప్పుడన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలన్నారు. నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. పండిన పంటపై యాభై వేల రూపాయలు ఇస్తే తప్ప రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications