ఉద్యోగాల పేరుతో సాఫ్టువేర్ కంపెనీ కుచ్చుటోపీ

డబ్బులు చెల్లించిన వారందరికీ సెప్టెంబరులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. పలువురు బాధితులు గతంలోనే కోరమండలం పోలీసు స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వహించారు. దీంతో వేయి మంది వరకు బాధితులు మంగళవారం కోరమండలం పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications