మరోసారి చిరంజీవిని ఆడిపోసుకున్న చంద్రబాబు

కాంగ్రెసు పార్టీ కుళ్లు రాజకీయాలను, దివాళాకోరు విధానాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. కాంగ్రెసు చల్లిన బురదను తాము కడుక్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. తనపై 26 సార్లు కోర్టుకెళ్లారని, విచారణ కమిటీలు వేశారని, అయినా తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెసు విధానాలను ఎండగడుతామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications