జగన్ విచారణ ఎదుర్కోలేక పోతున్నారు: మోత్కుపల్లి

అధికారంలో ఉన్నప్పుడు ఇతరులను ఉపయోగించుకొని ప్రత్యర్థులను వేధించడం కాంగ్రెసు పార్టీకి మొదటి నుండి అలవాటేనని మరో నేత గాలి ముద్దకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. గతంలో ద్రోణంరాజు సత్యనారాయణతో దివంగత ఎన్టీఆర్ పైన కేసు వేయించారని విమర్శించారు. చీఫ్ జస్టిస్‌కు ఆశ చూపించి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు తీసుకు వచ్చారని విమర్శించారు.












Click it and Unblock the Notifications