జగన్ వర్గం భేటీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మా

ఇక మరో ముఖ్య నేత శ్రీకాంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. ఇప్పటికే దాదాపు కాంగ్రెసు వైపు వెళ్లిన జయసుధ, ఆళ్ల నాని, శ్రీనివాసులు, బాలనాగి రెడ్డి, శేషారెడ్డి ఈ భేటీకి హాజరు కాలేదు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బెంగళూరులో ఉన్నందున భేటీకి గైర్హాజరయ్యారు. అలాగే పార్టీ చీఫ్ జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉండటంతో ఆయన కూడా రాలేదు. కాగా మరోవైపు భేటీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications